చెన్నూర్ లో పేకాట స్థావరాలపై దాడులు

70చూసినవారు
చెన్నూర్ లో పేకాట స్థావరాలపై దాడులు
చెన్నూర్ గెర్రె కాలనీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఐటీ పాముల బానయ్య, దెబ్బెట సతీశ్, నెవ్వవూరి సతీశ్, ఈరవెన పోచయ్య, ఒలపు మహేశ్, ఈర్ల శంకర్ నుంచి రూ. 5, 200 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రవీందర్ తెలిపారు. కోటపల్లి సీఐ సుధాకర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్