కడెం ప్రాజెక్టు తాజా వివరాలు

85చూసినవారు
కడెం ప్రాజెక్టు తాజా వివరాలు
ఎగువ కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. 4, 186 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699. 675 అడగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసి ఉంచినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్