బతుకమ్మ కానుకగా మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

65చూసినవారు
బతుకమ్మ కానుకగా మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నస్పూర్ మున్సిపాలిటీలోని 3, 4, 5, 6, 7, 9, 16, 17 వార్డుల పరిధిలోని మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా శనివారం కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చీరలు పంపిణీ చేశారు. అనంతరం పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్