రోటి గూడలో గల్ఫ్ కార్మికుల సంబరాలు

53చూసినవారు
రోటి గూడలో గల్ఫ్ కార్మికుల సంబరాలు
జన్నారం మండలంలోని రోటి గూడ గ్రామంలో గల్ఫ్ కార్మికుల సంబరాలు నిర్వహించారు. గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ వివిధ కారణాలతో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తూ జీవో జారీ చేసింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ రోటిగూడలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్