పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం తగ్గించాలి

65చూసినవారు
పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం తగ్గించాలి
పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు కోరారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా జన్నారం మండల పంచాయతీ కార్మికులు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శశికళకు వినతి పత్రం సమర్పించారు. అలాగే పంచాయతీ కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్