పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

83చూసినవారు
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హత గలవారు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కుమార్ మంగళవారం దీపక్ తెలిపారు. పట్టబద్రుల ఎమ్మెల్సీ కోసం ఫారం 18, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కోసం ఫారం 19 ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. నవంబర్ ఆరవ తేదీలోగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు. డిసెంబర్ 30వ తేదీ తుది జాబితా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్