గడపగడపకు మోడీ పథకాలను వివరించాలి

68చూసినవారు
గడపగడపకు మోడీ పథకాలను వివరించాలి
ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి, పార్టీ పథకాలను బిజెపి నాయకులు గడపగడపకు తిరుగుతూ వివరించాలని మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు రఘునాథ్ తెలిపారు. మంచిర్యాలలోని గోపాల్ వాడలో బిజెపి సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు బిజెపి సభ్యత్వానికి మద్దతు తెలపడం గొప్ప విషయం అని హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్