పెట్టెలను పగలగొట్టి బీభత్సం సృష్టించిన దొంగలు..!

52చూసినవారు
పెట్టెలను పగలగొట్టి బీభత్సం సృష్టించిన దొంగలు..!
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 ఇంక్లైన్ గనిలో ఐఎన్టియుసి ట్రేడ్ యూనియన్ నాయకులు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ శంకర్ రావు, కేంద్ర నాయకులు మల్లారెడ్డి, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ నంబయ్య మాట్లాడారు. శనివారం "ఏ"రిలే కార్మికులు అండర్ గ్రౌండ్ విధులకు వెళ్లారని, దొంగలు ఇదే అణువుగా చూసుకొని అర్ధరాత్రి కార్మికులకు సంబంధించిన పెట్టెలను పగలగొట్టి బీభత్సం సృష్టించారు అన్నారు.

సంబంధిత పోస్ట్