గుర్తుతెలియని మృతదేహం లభ్యం

5515చూసినవారు
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
కుంటాల మండలోని కల్లూరు గ్రామ శివారులో గల పెట్రోల్ బంకు వెనకాల ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్సై రజనీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతునికి సుమారు 50 మంది 55 సం. వయస్సు ఉంటుందని..నల్లని ప్యాంటు, పసుపు రంగు షర్టు ధరించాడన్నారు. అచూకీ తెలిలిన వారు 8112659535,8712659534 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్