ఏపీలో 30 జిల్లాలు అని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన సీఎం

66చూసినవారు
ఏపీలో 30 జిల్లాలు అని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన సీఎం
ఏపీలో 30 జిల్లాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆ వార్తలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మార్కాపురం, మదనపల్లె, ఇతర జిల్లాలు ఏర్పాటు చేస్తామనే హామీలున్నాయని, కానీ ఆ ప్రక్రియ ఇప్పట్లో ఉండదని తెలిపారు. కాగా ఇటీవల ఏపీని 30 జిల్లాలుగా పునర్విభజన చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్