రైతు హామీల సాధన దీక్షకు బయలుదేరిన బిజెపి నాయకులు

78చూసినవారు
రైతు హామీల సాధన దీక్షకు బయలుదేరిన బిజెపి నాయకులు
సారంగాపూర్ మండలం నుండి బిజెపి నాయకులు సోమవారం ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రైతు హామీల సాధన దీక్షకు బయలుదేరినట్లు నాయకులు తెలిపారు. వెంటనే ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇందులో సాబ్లే నానక్ సింగ్, రాథోడ్ ప్రకాష్, రాథోడ్ చరణ్, గద్దర్ జాదవ్, వినోద్, మున్నా, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్