యువతి అదృశ్యం, కేసు నమోదు

2937చూసినవారు
యువతి అదృశ్యం, కేసు నమోదు
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం రాంపూర్ గ్రామంలో యువతి అదృశ్యం అయినట్టు ఎస్సై హన్మంతు సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంత్రి అర్చన అనే యువతి సోమవారం ఉదయం 6 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది. కుటుంబ సభ్యులు వెతికిన ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్