చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన చౌదరి రూపేష్ తండ్రి మొండి (25) అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మృతుని తండ్రి చౌదరి మొండి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఇస్లావత్ నరేష్ తెలిపారు.