భూతాపాన్ని ఎదుర్కొంటుంది ఆదివాసీలే!

56చూసినవారు
భూతాపాన్ని ఎదుర్కొంటుంది ఆదివాసీలే!
భూగోళంపై దాదాపు 20% భూభాగంలో ఆదివాసీలు, మన దేశంలో 10.47 కోట్ల జనాభా నివసిస్తున్నారని అంచనా. వీరు నివసించే చోటే 80% జీవవైవిద్యం, 40% రక్షిత అటవీ ప్రాంతాలు, పర్యావరణం, సహజ వనరుల వంటి కీలక ప్రదేశాలు ఉన్నాయి. భూతాపం ప్రభావాన్ని తొలుత ఎదుర్కొంటున్నది ఆదివాసీలే. పర్యావరణ మార్పుల వల్ల వరదలు, తుఫానులు ఆదివాసీల భూములు, ఆవాసాలను దెబ్బతీస్తున్నాయి. కరువులు, ఎడారీకరణ వల్ల అడవులు క్షీణిస్తున్నాయి. కార్చిచ్చులు, పచ్చదనాన్ని హరిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్