పెళ్లి తర్వాత వధువు, వరుడు అందరిముందే అలా.. (Video)

1092చూసినవారు
ఓ కొత్త జంట తమ వివాహాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంది. సాధారణంగా పెళ్లి తర్వాత వధువు అప్పగింతలు జరిగిన అనంతరం వధువును కారులో లేదా ఏదన్నా వాహనంలో అత్తారింటికి తీసుకెళ్లారు. కానీ ఇక్కడ వరుడు, అతని వెనుక వధువు పెద్ద దీపావళి రాకెట్‌తో నిలబడి ఉన్నాడు. ఇంతలో వెనుక నుంచి ఓ వ్యక్తి వచ్చి నిప్పంటించాడు. ఇది జరిగిన వెంటనే, రాకెట్ టేకాఫ్ కావడం, వధూవరులు దానిపై ఎగురుతూ ఆకాశంలో విహరించడం ఈ వీడియోలో చూడొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్