నవగ్రహాల చుట్టు తిరిగాకే దేవుడ్ని దర్శించుకోవాలి: పురోహితులు

1065చూసినవారు
నవగ్రహాల చుట్టు తిరిగాకే దేవుడ్ని దర్శించుకోవాలి: పురోహితులు
చాలామంది భక్తులు దేవాలయాలకు వెళ్లాక మొదటగా గర్భగుడికి వెళ్ళాలా, నవగ్రహాల చుట్టూ తిరిగి వెళ్ళాలా అనేది రకరకాల సందేహాలు భక్తులకు నెలకొంటుంది. మొదటగా నవగ్రహాల చుట్టూ తిరిగి కాళ్లు కడుక్కున్న తర్వాత గర్భ గుడిలోని దేవుడి దర్శనానికి వెళ్లాలని పురోహితులు చెబుతున్నారు. అంతేగాని మొదటగా వచ్చి గర్భగుడిలోని దేవుడ్ని దర్శనం చేసుకున్న తర్వాత నవగ్రహాల చుట్టూ తిరగవద్దు. ఒకవేళ అలా తిరిగితే దేవుడి అనుగ్రహం మన నుండి వెళ్ళిపోతుందని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్