అగ్నివీర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

65చూసినవారు
అగ్నివీర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
భారత ఆర్మీ అగ్నివీర్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEE 2024) ఫలితాలను వెల్లడించింది. ఈ పరీక్షలు ఏప్రిల్ 22-మే 3 వరకు CBT విధానంలో నిర్వహించారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు, మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు అర్హత పొందుతారు. ఫలితాల కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడగలరు.

సంబంధిత పోస్ట్