ఆహా ఓటీటీలోకి '35 - చిన్న కథ కాదు' మూవీ.. స్ట్రీమింగ్‍ తేదీ?

75చూసినవారు
ఆహా ఓటీటీలోకి '35 - చిన్న కథ కాదు' మూవీ.. స్ట్రీమింగ్‍ తేదీ?
కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారనే చెప్పేందుకు నంద కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ‘35 - చిన్న కథ కాదు’ చిత్రం మరో సాక్ష్యంగా నిలిచింది. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందని సమాచారం. హీరోయిన్ నివేదా థామస్ ఈ చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించారు. ఆమె నటనకు భారీ ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో విశ్వదేవ్, ప్రియదర్శి ముఖ్యపాత్రల్లో నటించారు.

సంబంధిత పోస్ట్