VIDEO: అమెరికాలో అల్లుడి గెలుపు.. అత్తగారి ఊర్లో సంబరాలు

1549చూసినవారు
అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ గెలుపొందడంతో ఏపీలోని అత్తగారి ఊర్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. వాన్స్ భార్య ఉషా సొంతూరు వడ్లూరు (ప.గో జిల్లా)లో స్థానికులు క్రాకర్స్ కాల్చి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఉషా వాన్స్ తమ గ్రామానికి చెందినవారు కావడం గర్వంగా ఉందని తెలిపారు. కాగా 50 ఏళ్ల క్రితం ఉషా కుటుంబం US వెళ్లి స్థిరపడ్డారు.

సంబంధిత పోస్ట్