రూ.కోటి లోన్.. 50 లక్షల సబ్సిడీ

580చూసినవారు
రూ.కోటి లోన్.. 50 లక్షల సబ్సిడీ
గొర్రెలు, మేకలు, ఇతర పశుసంపద పెంపకందారులకు గుడ్ న్యూస్. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో భాగంగా కేంద్రం లోన్‌లు ఇస్తోంది. రూ.కోటి వరకు లోన్ లభిస్తుంది. అర్హులైన వారికి రూ.50 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. యూనిట్‌లో 500 ఆడ మేకలు/గొర్రెలు, 25 మగవి ఉండాలి. స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రంతో ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://www.nlm.udyamimitra.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్