అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

50చూసినవారు
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
AP: నెల్లూరు రూరల్‌ ధనలక్ష్మిపురం ప్రాంతంలోని విబిఆర్‌ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన దువ్వూరు ప్రణీత్‌ అనే విద్యార్థి విబిఆర్‌ పాఠశాల హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు స్కూల్‌ సిబ్బంది సమాచారమిచ్చారు. తమ కుమారుడి మృతిపట్ల విద్యార్థి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 
.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్