వ్యాధుల నియంత్రణకు AI సహాయం

54చూసినవారు
వ్యాధుల నియంత్రణకు AI సహాయం
దీర్ఘకాలిక వ్యాధుల సమస్యల నియంత్రణ, నిర్వహణకు తోడ్పడే టెక్నాలజీల అభివృద్ధికి విప్రో సంస్థ సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ (CBR)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త టెక్నాలజీల తయారీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించుకోనుంది. విప్రో CBRతో కలిసి వ్యక్తిగత సంరక్షణ ఇంజిన్‌ను తయారుచేయనుంది. డిజిటల్ యాప్ ఆధారిత ప్రయోగాల ద్వారా ఈ ఇంజిన్‌ను విప్రో పరీక్షిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్