నామినేషన్‌ దాఖలు చేసిన వినేశ్‌ ఫోగట్‌ (Video)

83చూసినవారు
స్టార్‌ రెజ్లర్‌, కాంగ్రెస్‌ నాయకురాలు వినేశ్‌ ఫోగట్‌ ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. వచ్చే నెలలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్‌ పోటీకి దిగిన విషయం తెలిసిందే. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ జులానా స్థానానికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ దీపేందర్‌ హుడా, ఇతర నేతలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్