AI వ్యవస్థ: రక్త పరీక్షతో పురుషుల వంధ్యత్వ నిర్ధారణ

66చూసినవారు
AI వ్యవస్థ: రక్త పరీక్షతో పురుషుల వంధ్యత్వ నిర్ధారణ
పురుషుల్లో సంతాన లేమిని గుర్తించేందుకు ఇప్పటివరకు వీర్య పరీక్ష చేయాల్సి వచ్చేది. అయితే జపాన్‌లోని టోహో యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు ఇక నుంచి ఈ అవసరం లేదంటున్నారు. ఒక చిన్న రక్త పరీక్షతో పురుషుల్లో సంతాన లేమి (వంధ్యత్వం) సమస్యను గుర్తించవచ్చని చెప్తున్నారు. ఇందుకు గానూ వీరు ఈ కృత్రిమ మేధ(ఏఐ) మాడల్‌ను అభివృద్ధి చేశారు. 3,662 మంది రోగుల వైద్య నివేదికల సమాచారం ఆధారంగా ఈ ఏఐ మాడల్‌ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్