గుడ్డు తిన్న వెంటనే ఇవి తినొద్దు

3618చూసినవారు
గుడ్డు తిన్న వెంటనే ఇవి తినొద్దు
ప్రతి రోజూ గుడ్డు తింటే చాలా మంచిదని ఇప్పటికే చాలా మందికి తెలుసు. గుడ్డును ఆహారంగా తీసుకోవడం వలన ప్రోటీన్ తో పాటు అనేక పోషకాలు పుష్కలంగా అందుతాయి. గుడ్లు తిన్న తర్వాత కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు తిన్న వెంటనే నిమ్మరసం, అరటిపండు, పాలు, పెరుగు, జున్ను తినడం మానుకోండి. ఇవి తింటే జీర్ణ సమస్యలు, అసిడిటీ, అజీర్ణం, గ్యాస్ తదితర సమస్యలు ఇబ్బంది పెడతాయని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్