వైమానిక దాడి.. 40 మంది మృతి!

74చూసినవారు
వైమానిక దాడి.. 40 మంది మృతి!
మయన్మార్‌లో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతోన్నాయి. తాజాగా పశ్చిమ రఖైన్ రాష్ట్రంలో రామ్రీ ద్వీపంలో అరకాన్‌ ఆర్మీ ఆధీనంలో ఉన్న క్యౌక్‌ నీ మావ్‌ అనే గ్రామంపై సైన్యం వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో కనీసం 40మంది మృతిచెందగా.. 20 మందికి పైగా గాయపడినట్లు స్థానిక స్వచ్ఛంద సంస్థ అధికారులు వెల్లడించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్