వింక్‌ మ్యూజిక్‌కు గుడ్‌బై చెప్పిన ఎయిర్‌టెల్

52చూసినవారు
వింక్‌ మ్యూజిక్‌కు గుడ్‌బై చెప్పిన ఎయిర్‌టెల్
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ తన యూజర్లకు భారీ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఎయిర్‌టెల్ ఉచితంగా అందిస్తున్న వింక్‌ మ్యూజిక్‌ (Wynk) సేవల్ని త్వరలోనే నిలిపి వేస్తున్నట్లు సమాచారం. యాపిల్‌తో కొత్తగా కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ చానల్ పీటీఐ తెలిపింది.

సంబంధిత పోస్ట్