మహా కుంభమేళాలో ‘అఖండ -2’ మూవీ టీమ్

63చూసినవారు
యూపీలోని ప్రయాగ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో అఖండ-2 మూవీ టీమ్ పాల్గొంది. మూవీ టీమ్‌తో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ బోయపాటి శ్రీను అక్కడ నిర్వహించాల్సిన కార్యక్రమాలను పూర్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..144 ఏళ్లకు ఒక సారి జరిగే మహా కుంభమేళాలో తాము పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం మంచి విషయమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్