టీమిండియా ఆటగాళ్లకు మళ్లీ యో యో టెస్టు..!

78చూసినవారు
టీమిండియా ఆటగాళ్లకు మళ్లీ యో యో టెస్టు..!
భారత జట్టులో ఒకప్పుడు యో యో టెస్టు‌తో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ స్థాయిని నిర్థారించేవారు. అయితే కఠినమైన పరీక్షతో ప్లేయర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనే వ్యాఖ్యలు రావడంతో బీసీసీఐ కొద్దికాలంగా ఈ టెస్టును నిర్వహించడం లేదు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ విషయంలోనూ బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మళ్లీ యో యో టెస్ట్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్