దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీ కోసం SBI నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాక్‌లాగ్ ఖాళీలతో కలిపి మొత్తం 600 పోస్టులు దీని ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు 23- 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. పోస్టింగ్ హైదరాబాద్, కల్‌కతా ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 16లోపు దరఖాస్తులు చేసుకోవాలి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.