ఇకపై నా ఫోకస్‌ ‘ఇండియన్‌ 3’పైనే: శంకర్‌

50చూసినవారు
ఇకపై నా ఫోకస్‌ ‘ఇండియన్‌ 3’పైనే: శంకర్‌
శంకర్‌, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో సినిమా ఫలితం పైనా శంకర్‌ స్పందించారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ అవుట్‌పుట్‌తో తాను సంతృప్తిగా లేనన్నారు. సమయాభావం వల్ల కొన్ని సీన్స్‌ కట్‌ చేయడంతో మూవీ తాను అనుకున్నట్లు రాలేదన్నారు. ఇక తన ఫోకస్ అంతా నెక్ట్స్ మూవీ ‘ఇండియన్ 3’ సినిమాపై పెట్టనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్