బ్లాక్ రైస్ ఎందుకంత ప్రత్యేకం?

586చూసినవారు
బ్లాక్ రైస్ ఎందుకంత ప్రత్యేకం?
సాధారణ బియ్యంతో పోలిస్తే బ్లాక్ రైస్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. బ్లాక్ రైస్ తినడం ద్వారా షుగర్, బీపీ నియంత్రణలో ఉంటాయి. చైనాలో పుట్టిన ఈ బ్లాక్ రైస్, దీనికున్న ప్రత్యేక ఔషధ గుణాల మూలంగా ప్రపంచం మొత్తం వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమయ్యాయి. బ్లాక్ రైస్ పండించే సమయంలో నల్ల రంగులో ఉన్నప్పటికీ పండిన తరువాత ఊదా లేదా నీలం రంగులోకి మారతాయి.

సంబంధిత పోస్ట్