దేశవ్యాప్తంగా ఖాతాలకు బదిలీ.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

66చూసినవారు
దేశవ్యాప్తంగా ఖాతాలకు బదిలీ.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
కమీషన్‌కు ఆశపడి తమ బ్యాంకు ఖాతాలను సైబర్‌ నేరగాళ్లకు అప్పగించే వారిని ‘మనీ మ్యూల్స్‌’గా వ్యవహరిస్తారు. కేపీహెచ్‌‌బీ వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాలల్లో నగదు బదిలీ అయిన ఒక ఖాతా కరీంనగర్‌ జిల్లా వీణవంక బ్యాంకులో ఉండటం గమనార్హం. విశాఖపట్నం, కడప, ముంబయి, దిల్లీ, ఠాణే, చెన్నై, లఖ్‌నవూ, ఝాన్సీ, ఇందౌర్, లుథియానాలతో పాటు హరియాణాలోని కొన్నిప్రాంతాలు.. ఇలా దేశవ్యాప్తంగా ఖాతాలకు బదిలీ చేసుకున్నట్లు టీజీసీఎస్‌బీ పోలీసులు గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్