అపరిచితుల మాటలు నమ్మి ఆన్‌లైన్‌లోనే షేర్ ట్రేడింగ్ చేయడమంటే మోసపోయినట్లే. ఎవరో చెప్పినదాన్ని నమ్మేకంటే మీరే రీసెర్చ్ చేయండి. లేదంటే రిస్క్‌లో పడినట్లే. షేర్ ట్రేడింగ్‌లో ఇంతలాభం ఇప్పిస్తామని చెప్పడం సెబీ నిబంధనల ప్రకారం నేరం. అలా చెప్పారంటే నకిలీల పనే అని గుర్తించాలి. 10-20 ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు మాత్రమే ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి.