ALERT: 150 బ్యాంక్ ఉద్యోగాలకు ముగియనున్న గడువు

82చూసినవారు
ALERT: 150 బ్యాంక్ ఉద్యోగాలకు ముగియనున్న గడువు
బ్యాంక్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కీలక అలర్ట్. SBI 150 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 25-35 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జనవరి 23వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు. SC/ST/PWBD అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. జనరల్/EWS/OBC అభ్యర్థులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు sbi.co.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్