ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు అలర్ట్

77చూసినవారు
ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు అలర్ట్
తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీలలో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసీఈటీ-2024 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఆలస్య రుసుముతో కలిసి మే 1 వరకూ అప్లై చేసుకోవచ్చు. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు https://eapcet.tsche.ac.in వెబ్ సైట్‌ను సంప్రదించండి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్