బెల్ట్‌ను కొంతమంది టైట్‌గా పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల నరాల సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నడుము, పొత్తి కడుపులో తిమ్మిరిని కలిగిస్తుంది. దీంతో రక్తసరఫరా సరిగ్గా జరగదు. కొన్నిసార్లు అసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. అమ్మాయిలు బెల్ట్‌ను టైట్‌గా పెట్టుకోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. అలాగే సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుంది.