ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. B.Sc అగ్రికల్చర్ 60 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మార్చి 15, 2025 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://agt.iffco.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.