ALERT: తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షం

13835చూసినవారు
ALERT: తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షం
తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం కురువనున్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మల్కాజ్ గిరి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భువనగిరి, జనగామ, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్