ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

55చూసినవారు
ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ కొమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, గద్వాల, వనపర్తి, నారాయణపేట, పెద్దపల్లి, కరీనంగర్, భూపాలపల్లి, సిరిసిల్ల, మెదక్, మహబూబ్ నగర్, హన్మకొండ, నాగర్ కర్నూల్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్