GREAT: సర్పంచ్‌ నుంచి సీఎం స్థాయికి ఎదిగారు

67చూసినవారు
GREAT: సర్పంచ్‌ నుంచి  సీఎం స్థాయికి ఎదిగారు
బుధవారం ఒడిశా కొత్త సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. మోహన్ కియోంఝర్ సదర్ ప్రాంతంలోని రాయికాలా ప్రాంతంలో పెరిగారు. 1997 నుంచి 2000 వరకు సర్పంచ్‌గా ఉన్న మోహన్.. అదే ఏడాది బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు నాడు సంచలనంగా మారాయి. కియోంజర్ నుంచి మోహన్ చరణ్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎట్టకేలకు ఆయన 2024లో సీఎం స్థాయికి ఎదగడం విశేషం.

సంబంధిత పోస్ట్