తెరుచుకున్న ‘పూరీ’ ద్వారాలు (Video)

65చూసినవారు
ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయానికి గల నాలుగు ద్వారాలు తెరచుకున్నాయి. ఇవాళ ఉదయం వేదమంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మోహన్ చరణ మాఝితో పాటు మంత్రులంతా పాల్గొన్నారు. ఇప్పటి నుంచి నాలుగు ద్వారాల గుండా భక్తులు పూరి జగన్నాథుడిని దర్శించుకోవచ్చని సీఎం తెలిపారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చామని చెప్పారు.

సంబంధిత పోస్ట్