ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

19958చూసినవారు
ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. మరోవైపు హైదరాబాద్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్