సహనం కోల్పోయిన అలియా భట్ (Video)

62చూసినవారు
ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ సహనం కోల్పోయారు. ముంబైలోని ఓ భవనంలోకి వెళ్తున్న సమయంలో పేజ్ 3 మీడియా ఆమె వెంటబడ్డారు. దీంతో సహనం కోల్పోయిన అలియా భట్ ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ బిల్డింగ్ అంటూ అలియా వ్యక్తిగత సిబ్బంది వారిస్తున్నా వినకుండా లోపలి వరకు వెళ్లి ఫొటోలు తీశారు. దీంతో అలియా మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్