యోగా చేస్తే ఈ సమస్యలన్నీ దూరం..

72చూసినవారు
యోగా చేస్తే ఈ సమస్యలన్నీ దూరం..
యోగ అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని, మనుషుల ఒత్తిడి, ఆందోళనను తగ్గించి వాటినుంచి బయట పడేసేందుకు ఉపయోగపడుతుందని యోగా గురువులు చెబుతున్నారు. యోగా చేస్తే హైబీపి తగ్గుతుంది. దీనికోసం పశ్చిమోత్తాసనం, శవాసన, ప్రాణామాయం, అధోముఖ స్వనాశనాలు చేయొచ్చు. రక్తంలో చక్కెరని తగ్గించుకునేందుకు కపాలాభాతి, ధనురాసనం, చక్రాసనంలు హెల్ప్ చేస్తాయి. ఆస్తమా ఉన్నవారికి యోగా మంచి ట్రీట్‌మెంట్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్