తోటకూరతో ఆ సమస్యలన్నీ పరార్

62చూసినవారు
తోటకూరతో ఆ సమస్యలన్నీ పరార్
అన్ని రకాల ఆకుకూరల మాదిరిగానే తోటకూర కూడా మంచి పోషకాలు కలిగి ఉంటుంది. తోటకూరలో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, మాంగనీస్, ఐరన్ వంటి వాటితో పాటు పీచు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, తక్కువ కాలరీలు పుష్కలంగా ఉంటాయి. తోటకూర తింటే బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఐరన్.. శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్