OTTలోకి అల్లరి నరేష్ ‘బచ్చలమల్లి’ (VIDEO)

53చూసినవారు
అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటించిన మాస్ యాక్షన్ సూపర్ హిట్ మూవీ ‘బచ్చలమల్లి’. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సుబ్బు మంగదేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 20న విడుదలైంది. నెల రోజులు కూడా కాకుండానే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఇవాళ్టి నుంచి ‘ఈటీవీ’ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్