చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ కోసం కుటుంబసభ్యులు ఎదురు చూస్తున్నారు. ఆయన కూతురు అల్లు అర్హ ఇంటి బయటికి వచ్చి ఎదురుచూస్తున్న దృశ్యాలు కనిపించాయి. అల్లు అర్జున్ భార్య కూడా భర్త కోసం వెయిట్ చేస్తున్నారు. బన్నీ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడినుంచి తన నివాసానికి చేరుకున్నారు.