అల్లు అర్జున్, రామ్ చరణ్ పుట్టినరోజు ప్రత్యేకం

573చూసినవారు
అల్లు అర్జున్, రామ్ చరణ్ పుట్టినరోజు ప్రత్యేకం
మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అగ్ర కథానాయకులు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ పుట్టినరోజులు వస్తున్నాయి. ఈ సందర్భంగా వాళ్లు చేస్తున్న సినిమాలకు సంబంధించి హంగామా షురూ కానుంది. రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదల తేదీని ఆయన పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ప్రకటించే అవకాశాలున్నట్టు సమాచారం. అలాగే అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప2’ టీజర్‌ని ఆయన పుట్టినరోజైన ఏప్రిల్‌ 8న విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయని తెలిసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్