ఉద్యోగం పోతుందనే భయంతో.. PayTM ఫీల్డ్ మేనేజర్ ఆత్మహత్య

543చూసినవారు
ఉద్యోగం పోతుందనే భయంతో.. PayTM ఫీల్డ్ మేనేజర్ ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం పేటీఎం ఫీల్డ్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. లసుడియా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి తారేష్ సోనీ తెలిపిన వివరాల ప్రకారం..మేనేజర్ గౌరవ్ గుప్తా (40) ఇండోర్‌లోని స్కీమ్ నంబర్ 78లోని తన ఇంట్లో తెలియని కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. కంపెనీ మూసేస్తే ఉద్యోగం పోతుందన్న భయంతో గౌరవ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్